పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ కల్పిస్తాం: సీఎం చంద్ర
బాబు
కర్బూజాలో విటమిన్ C,
పొటాషియం, B విటమిన్లు
పుష్కలంగా ఉంటాయి
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం శనివారం
జరిగింది.
కర్బూజాలో విటమిన్ C,
పొటాషియం, B విటమిన్లు
పుష్కలంగా ఉంటాయి
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు.
కర్బూజాలో విటమిన్ C,
పొటాషియం, B విటమిన్లు
పుష్కలంగా ఉంటాయి
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు అందజేశారు.
పరిశ్రమలకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలు కూడా ఈ రంగానికి కల్పిస్తామని అన్నారు.
టూరిజం హోటల్స్‌ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఏపీలో టూరిజం అభివృద్ధికి పీపీపీ మోడల్ అమలు చేస్తామని పేర్కొన్నార
ు.
వచ్చే నెల టూరిజం ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకటిస్తామని తెలిపారు.
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావా
లని కోరారు.
పర్యాటక రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Related Web Stories
దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాలు ఇవే!
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
పలు కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం
ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం