పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం: చంద్రబాబు
పెట్టుబడుల కోసం MSME పాలసీ తీసుకువచ్చాం
కనీసం 22 లక్షల MSMEల ఏర్పాటుకు కృషి చేస్తాం.
అమరావతిలో రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తాం.
విశాఖపట్నం, రాజమండ్రి, బెజవాడ, తిరుపతి, అనంతపురలో హబ్‌లు నెలకొల్పుతాం
రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం
175 పారిశ్రామిక పార్కులను హబ్‌కు అనుసంధానిస్తాం
ఒక్కో హబ్‌కు 35 పారిశ్రామిక పార్కుల అనుసంధానం
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 10శాతం ప్రోత్సాహకాలు కల్పిస్తాం
జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రాణించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Related Web Stories
మోదీకి జాతీయ పురస్కారం ప్రకటించిన డొమినికా
భారాస నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారు
భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్ చేస్కో
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు