ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం
బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
స్విచ్ ఆన్ చేసి ఉదయ సముద్రం ప్రాజెక్టులోని నీటిని వదిలారు.
పంపుల నుంచి ఉప్పొంగిన గంగమ్మకు సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం రాకతో ఆ ప్రాంతం అంతా జనసందోహంగా మారింది.
ఉదయ సముద్రం ప్రాజెక్టుతో నార్కెట్‌పల్లి పరిసర ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు అందనున్నాయి.
గత ఏడాదే ఈ ప్రాజెక్టును రెండు సార్లు ట్రయల్ రన్ నిర్వహించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
Related Web Stories
ఉద్రిక్తంగా మారిన ఢిల్లీ చలో కార్యక్రమం
ఏపీ నాలెడ్జ్ హబ్‌గా తయారవుతోంది
ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం
అమరావతిలో సీఆర్డీఏ ఆఫీస్ నిర్మాణానికి డిజైన్లను రూపొందించింది. ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.