జగన్ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
రౌడీ రాజకీయాలు వద్దు.. అభివృద్ధి రాజకీయాలు కావాలి
రహదారులపై గుంతలు లేకుండా చూసే బాధ్యత మాది
గతంలో సీఎం వస్తే..చెట్లు నరికేవారు..దుకాణాలు మూయించేవారు
ఆర్‌అండ్‌బీ గుత్తేదారులకు రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టారు
ఎమ్మార్వో ఆఫీసులను తాకట్టుపెట్టి గత పాలకుడు అప్పు తెచ్చారు
మద్యపాన నిషేధం చేస్తానని..మద్యంపై రుణాలు తెచ్చారు
ఏపీ ఎస్కోబార్..రోడ్లపై గుంతలుపెట్టి వెళ్లిపోయారు
ఏపీలోని రోడ్లు నరకానికి రహదారులుగా మారాయి
ఏపీలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నాం
విశాఖ రైల్వే జోన్‌కు గత ఐదేళ్లు భూకేటాయింపులు జరపలేదు
జగన్ ప్రభుత్వం దోచుకోవడం తప్ప..అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
Related Web Stories
ఛాయ్ పెట్టిన సీఎం చంద్రబాబు..
వైసీపీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్
భారత్తో అమెరికా సంబంధాలను పటిష్ఠం చేస్తా
కట్టెల పొయ్యితో పడే బాధలు నాకు తెలుసు