తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు:
సీఎం రేవంత్ రెడ్డి
ఏ తల్లికీ కిరీటం ఉండదు.. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది
ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే
తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా అని ప్రశ్నించారు.
తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలి
డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల పర్వదినం
2009 డిసెంబర్ 9న ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణను ప్రకటించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు
ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు
నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటలు నిత్యసత్యం
భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతి అస్తిత్వమే
అస్తిత్వానికి మూలం సంస్కృతి..సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి: సీఎం రేవంత్‌రెడ్డి
స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి
Related Web Stories
దేశం బాగుపడాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలి
చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు
ప్రధాని మోదీకి సీఎం సవాల్..
ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం