ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంపై చర్చ

స్కిల్ డెవలప్​మెంట్, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై డిస్కషన్

పర్యావరణం, జీవనోపాధి,  నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరతపై చర్చ

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్ అనుసరిస్తోన్న విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి: అజయ్ బంగా