తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనపై సీఎం రేవంత్ స్పందించారు
పరీక్ష వాయిదా పడితే విద్యార్థులకే నష్టం అన్నారు
నోటిఫికేషన్ వచ్చాక నిబంధనలు మార్చడం సరికాదన్నారు
నోటిఫికేషన్ సమయంలోనే జీవో 29 తెచ్చామని
రాజకీయ లబ్ధికోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు
గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయొద్దని అన్నారు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానుండగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 అభ్యర్ధులు వాయిదా వేయాలంటూ ఆందోళన చెపట్టారు
డీఎస్సీ ముందు కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని గుర్తు చేశారు
అభ్యర్థులపై కేసులు పెడితే వారి కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని పోలీసులకు సూచించారు
Related Web Stories
వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఏపీ రాజధాని అమరావతిలో పనులు పున:ప్రారంభం
గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ
హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే..