ప్రధాని మోదీకి సీఎం సవాల్..
నల్గొండలో మెడికల్ కాలేజీని ప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు
కాంగ్రెస్ విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీపై ప్రధానికి సీఎం సవాల్.
తాము ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారంటే ఢిల్లీలో క్షమాపణలు చెబుతానన్న సీఎం.
నడ్డా.. ఇది మా అడ్డా.. అడ్డగోగులుగా మాట్లాడొద్దంటూ సీఎం వార్నింగ్.
రూ. 21 వేల కోట్లతో రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్.
మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌దే.
50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం.
Related Web Stories
ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం
ఉద్రిక్తంగా మారిన ఢిల్లీ చలో కార్యక్రమం
ఏపీ నాలెడ్జ్ హబ్‌గా తయారవుతోంది
ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం