పార్లమెంటు ఆవరణలో అదానీ,
ప్రధాని నరేంద్ర మోదీ మాస్కులతో
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ
ఇంటర్వ్యూ ఇచ్చారు
తాజాగా ప్రధాని, అదానీల చిత్రాలతో వినూత్నమైన బ్యాగులు ధరించి నిరసన తెలిపారు
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పై వచ్చిన ఆరోపణల మీద జేపీసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండు చేస్తున్నాయి
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తో సహా ప్రతిపక్ష నేతలు పార్లమెంటుకు బ్యాగ్‌ను ధరించి వచ్చారు
బ్యాగ్‌కి ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీల చిత్రం,
మరోవైపు ‘మోదీ, అదానీ భాయ్ భాయ్’ అనే నినాదం ముద్రించి ఉంది
ఈక్రమంలో ప్రియాంక వద్ద ఉన్న బ్యాగును రాహుల్ గాంధీ పరిశీలించారు
‘చూడండి ఎంత క్యూట్‌గా ఉందో’ అని ఆయన పేర్కొన్నారు
ఆ బ్యాగులుతో పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తంచేశారు
Related Web Stories
అన్ని మతాల వ్యక్తుల్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తుంది
నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి
సిరియాలో వీధుల్లోకి వచ్చి ప్రజలు సంబరాలు
‘వికాస్ భీ- విరాసత్ భీ’ మంత్రంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది