హరియాణా, పంజాబ్ రైతులు చేపట్టిన
‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా
మారింది
పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం చేపట్టారు
సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో వందలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు
అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు
పోలీసులు, రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది
బారికేడ్లను దాటుకొని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు యత్నించారు
వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు
Related Web Stories
ఏపీ నాలెడ్జ్ హబ్‌గా తయారవుతోంది
ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం
అమరావతిలో సీఆర్డీఏ ఆఫీస్ నిర్మాణానికి డిజైన్లను రూపొందించింది. ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలను రక్షించాలి