ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన
గౌరవం దక్కింది
ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా,
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది
కోవిద్-19 మహమ్మారి సమయంలో డొమినికాకు మోదీ చేసిన కృషికి,
భారత్ – డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో
ఆయన అంకితభావానికి గుర్తింపుగా డొమినికా అత్యున్నత జాతీయ అవార్డు
డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని మోదీకి ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ ప్రకటన ఇండియా-కారికోమ్ సమ్మిట్ సమయంలో చేయనున్నట్లు తెలిపింది
కరేబియన్ దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి
ఆయన చేసిన కృషికి ప్రధాని మోదీకి ఈ గౌరవం ఇవ్వనున్నట్లు ప్రకటించింది
Related Web Stories
భారాస నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారు
భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్ చేస్కో
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
బలపడుతున్న రష్యా-ఉత్తర కొరియాల స్నేహం