నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలపైనే ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది
మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్ వచ్చారు
సీఎం రేవంత్‌రెడ్డి సత్య నాదెళ్ల తో గంటకు పైగా సమావేశమయ్యారు
స్కిల్స్ వర్సిటీ,ఏఐ సిటీ,ప్రభుత్వ శాఖల్లో ఏఐ సాంకేతికత తదితర అంశాలు పై చర్చించారు
ఈ సందర్భంగా ఏఐ రంగంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజెంటేషన్ ఇచ్చారు
ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలను యువత సాధించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆకట్టుకున్నాయి అని సత్య నాదెళ్ల అన్నారు
హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని,
ప్రస్తుతం నగరంలో 10 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని సీఎం రేవంత్ అన్నారు
ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ రంగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని,
దీనికి మైక్రోసాఫ్ట్ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు
Related Web Stories
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజం
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి
90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలో జరిగినవే
అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం