ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో
ఎమ్మెల్యే కేటీఆర్ కు ఈడీ నోటీసులు
జారీ చేసింది
7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది
సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి కి సైతం ఈడీ నోటీసులు అందచేసింది
ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద వారిని ఈడీ విచారణ చేయనుంది
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో వీరంతా పెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది
ఎఫ్ఈవోకు నగదు బదిలీతోపాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కౌంటర్ అఫిడవిట్‌ను హైకోర్టు ముందుంచింది
ఈ సందర్భంగా మంత్రి హోదాలో కేటీఆర్ చేసిన తప్పులు, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన,
ఆర్థిక శాఖను బేఖాతర్ చేసిన వైనాన్ని హైకోర్టు ముందుంచింది
విదేశీ కరెన్సీ సహా అనేక ఉల్లంఘనలకు కేటీఆర్ పాల్పడ్డారని తెలిపింది
Related Web Stories
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం
మౌన ప్రధాని అని విమర్శించినా...
స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి సాయం చేయండి
ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా కూడా జీఎస్టీ వసూలు