కష్టపడి సాధించుకున్న తెలంగాణలో
సీఎం రేవంత్‌రెడ్డి రాబందులా
మారారని కేటీఆర్ విమర్శించారు
లగచర్ల ఘటన నిందితులతో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ములాఖత్ అనంతరం ఆయన మాట్లాడారు
కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్టు చేశారని
ఐటీఐ చదువుకున్న విద్యార్థిని కూడా అరెస్టు చేశారు
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లగచర్లలో ఆందోళనలో పాల్గొన్నారని
కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే అరెస్టు చేశారని కేటీఆర్ ఆరోపించారు
చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కారు యత్నిస్తోందని మండిపడ్డారు
కావాలనే ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు
పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది
రేవంత్‌రెడ్డి చేతనైతే మాతో కొట్లాడాలి.. అమాయకులతో కాదు అని కేటీఆర్ అన్నారు
Related Web Stories
రాష్ట్రానికి శాపంగా వైసీపీ అప్పులు
పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం: చంద్రబాబు
మోదీకి జాతీయ పురస్కారం ప్రకటించిన డొమినికా
భారాస నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారు