రాష్ట్రంలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యం అని
సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్- 2047 పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి సమావేశం
ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు
సమావేశంలో టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్,
జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎం రావు, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్,
ఇంకా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు
అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యమవుతుంది
గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాం
ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాం అని సీఎం పేర్కొన్నారు
Related Web Stories
పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదు
వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
ఏపీ ప్రజలు గెలిచారు