ధరణితో రైతుల పాట్లు
ధరణి పోర్టల్‌లో తీరని రైతుల సమస్యలు
పెండింగ్‌లో 1.34 లక్షల దరఖాస్తులు
తహశీల్దార్ల వద్ద 40
వేల దరఖాస్తులు పెండింగ్
ఆర్డీవోల వద్ద 30 వేలు,
అదనపు కలెక్టర్ల దగ్గర 37 వేలు.
కలెక్టర్ల దగ్గర 26
వేల దరఖాస్తుల పెండింగ్
సాంకేతిక సమస్యలు,
అవినీతి వల్ల తప్పని ఇబ్బందులు
ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా
అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి
14 గుంటల భూమి పట్టా కోసం లంచం, అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్,
సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి
భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ,
జనగామ జిల్లాల్లో పెండింగ్‌లో భారీగా దరఖాస్తులు
Related Web Stories
ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
వామ్మో.. జగన్ ఇంట్లో ఎలుకలు పట్టడానికి రూ. 1.34 కోట్లు!
రియల్ఎస్టేట్ చూపు అమరావతి వైపు
జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం