చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విల్లాస్.
మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘‘La Paloma Villas’’లోకి వరద నీరు వచ్చి చేరింది.
వరదలకు సుమారు 200 విల్లాస్ జల దిగ్బంధంలో ఉండిపోయాయి.
కాలువల కబ్జా వల్లే ఈ స్థితి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వర్షాల కారణంగా వాగు ప్రక్కనే ఉన్న విలాల్లోకి వరద నీరు చేరింది.
నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడం వల్లే ఈ విల్లాస్‌లోకి వరద నీరు వచ్చి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు.
Related Web Stories
విజయవాడలో భారీ వర్షాలు: నగరంలో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్
నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీడ్ న్యూస్
జోరు వానలో పెన్షన్ల పంపిణీ
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు