కడప ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల
సమావేశానికి పవన్‌కల్యాణ్
హాజరయ్యారు
హీరోలు సినిమాల్లోనే కాదని, ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కొనియాడారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది
విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ చక్కటి కృషి చేస్తున్నారు అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు
రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు..అవకాశాలను అందిపుచ్చుకునే ప్రాంతం కావాలి
విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని పవన్ అన్నారు
దేశం బాగుపడాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలి
పాఠశాల భవనాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా చూడాలి
ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే గూండా యాక్టు పెట్టడం తథ్యం అని ఉపముఖ్యమంత్రి పవన్ హెచ్చరించారు
Related Web Stories
చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు
ప్రధాని మోదీకి సీఎం సవాల్..
ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం
ఉద్రిక్తంగా మారిన ఢిల్లీ చలో కార్యక్రమం