మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు.. నాని నిర్ణయంతో వైసీపీ షాక్.
2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం.
2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చెప్పిన నాని.
తన కూతుళ్లకూ రాజకీయాలపై ఆసక్తి లేదన్న నాని.
తన అన్న కొడుకు పోటీ చేయవచ్చన కొడాలి నాని.
సింపతీ కోసమే ఇలా చెబుతున్నాడని ప్రజల్లో టాక్.
అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత.
టికెట్ ఇవ్వరేమో అని భయంతోనే ఇలా అంటున్నారంటూ రూమర్లు.
Related Web Stories
BJP: బీజేపీలో చేరిన కోల్కతా హైకోర్టు మాజీ జడ్జీ అభిజిత్
గ్రూప్ - 1, 2, 3 అభ్యర్థులకు శుభవార్త
టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్లోని ముఖ్యాంశాలు
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన చిత్రాలు చుశారా?