ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు
చేస్తూ జేఎంఎం విజయాన్ని
సాధించింది
ఝార్ఖండ్‌లో మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి సుస్థిర పాలన దిశగా జేఎంఎం సిద్ధమవుతోంది
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఝార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టై జైలుకు వెళ్లడం సంచలనం రేపింది
హేమంత్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు
గాండేయ్ ఉపఎన్నికలో కల్పనా సోరెన్ గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్, కల్పనాలు కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొనడం విశేషం
‘బంటీ ఔర్ బబ్లీ’గా పేరొందిన వీరిద్దరి జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది
సంక్షేమ పథకాలును నమ్ముకున్న సోరెన్ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది
Related Web Stories
‘మహాయుతి’ ఘన విజయం
వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలుపు
జార్ఖండ్లో 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన హేమంత్ సోరెన్
దేశాన్ని రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదు