కెనడాలో
ని
హిందూ దేవాలయంలో భక్తులపై దాడులు జరిగాయి
కెనడా బ్రాంప్టన్‌లోని దేవాలయంలో సిక్కు వేర్పాటువాదులు
ఖలిస్థానీ జెండాలతో వీరంగం సృష్టించి భక్తులపై దాడులు చేశారు
ఉత్తర అమెరికాలోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో బ్రాంప్టన్ హిందూ మహాసభ
ఆలయం వెలుపల భారీ ర్యాలీ నిర్వహించారు
కెనడా, భారత్ జెండాలతో వెయ్యి మందికి పైగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు
ఈ హిందూ ఫోబియా తగదని, ఇలాంటి దాడుల్ని కట్టడి చేయాలని
కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని హిందూ సంఘాలు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చాయి
ఈ విషయం పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ
కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని
తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు
Related Web Stories
అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు వస్తారా?
ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా కేటీఆర్ సంచలన ట్వీట్లు
హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదు