అమిత్ షా సమీక్షలో కీలక అంశాలపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత హాజరయ్యారు

నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా చర్చించారు

2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగింది

ఒడిశా, పశ్చిమ బంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ తో పాటు

మహారాష్ట్ర, ఛత్తీస్‎ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు

భద్రత సమస్య నుంచి ఆయా ప్రాంతాలకు విముక్తి కల్పించడం

సమాచార వ్యవస్థ, ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి అంశాలపై  చర్చించారు

కేంద్రం చేపట్టే కార్యక్రమాలు రాష్ట్రాలకు ఆయా శాఖల కేంద్ర మంత్రులకు వివరించారు