శాసన మండలిలో మహిళల
అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది
హోంమంత్రి అనిత మాట్లాడుతూ జగన్ పాలనలో అనేక అఘాయిత్యాలు జరిగినా కనీస చర్యల్లేవు
ఈ ఐదు నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని
వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత అన్నారు
దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు,అసలు ఆ చట్టం ఉందా?
దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి
ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు
దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు
దిశ యాప్‌తో నేరాలు తగ్గింది నిజమైతే.. రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయి
మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చట్టాలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం అని అనిత అన్నారు
Related Web Stories
భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోంది
పాలస్తీనా ప్రజలకు కీర్తి కిసాన్ యూనియన్ విరాళం
అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు
‘ప్రజల కోసం, ప్రజలచే అభివృద్ధి’ అనేది తమ ప్రభుత్వ లక్ష్యం