మూసీ వైపు హైడ్రా బుల్డోజర్లు.

మూసీ పరిసరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఫోకస్. 

వీకెండ్‌లో మూసి అక్రమ నిర్మాణాల కూల్చివేత, డే అండ్ నైట్ కూల్చివేసేందుకు అదనంగా సిబ్బంది.

1350 మందికి నోటీసులు జారీ చేసిన హైడ్రా. 

ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా

మూసీ నివాసితుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు.

నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ఉన్న ప్రాంతాలకు కలెక్టర్లు.

మూసీ అక్రమ నిర్మాణాల వివరాల సేకరణను ప్రారంభించిన రెవెన్యూ, హైడ్రా అధికారులు.

వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లు ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు.

గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్‌లో మూసీ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం.