హైడ్రా అంటే ఏంటీ.. ఏం చేస్తోంది
హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్
రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్
హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు
కబ్జాకు గురికాకూడదనే ఉద్దేశంతో హైడ్రా రూపకల్పన
హైడ్రాకు చైర్మన్‌గా సీఎం ఉంటారు.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు సభ్యులుగా ఉంటారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన హైడ్రా
హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్..
ఒత్తిళ్లకు తలొగ్గారనే పేరుంది.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు,
కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం హైడ్రా ఉద్దేశం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో
ఉన్న చెరువుల రికార్డుల పరిశీలన
Related Web Stories
దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాలు ఇవే!
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
పలు కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం
ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం