‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో
ప్రధాని నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు
చేశారు
ఎన్‌సీసీలో తాను క్యాడెట్‌గా ఉన్న సమయంలోని అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు
ఎన్‌సీసీ పేరు వినగానే మనందరికీ మన కాలేజీ, అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి
నేను కూడా ఎన్‌సీసీ క్యాడెట్‌నే, ఆ సమయంలో నేను పొందిన అనుభవం నాకెంతో అమూల్యమైంది
యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో దీని పాత్ర కీలకం అని ప్రధాని వ్యాఖ్యానించారు
గయానాలో తన పర్యటన గురించి మోదీ ప్రస్తావించారు
గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా భారత్ సంతతి వ్యక్తే
దేశ వారసత్వం పట్ల గర్వపడేలా చేస్తున్నారు అని కొనియాడారు
మరోవైపు, స్లోవేకియాలో కూడా భారత్ సంస్కృతి పరిరక్షణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
కోట్లాది మంది హృదయాల్లో మన సంప్రదాయాల పట్ల ఉన్న అభిమానం గర్వకారణం అని పేర్కొన్నారు
Related Web Stories
స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష
ఉప ఎన్నికల్లో కూడా ఎన్డీయేదే హవా
ఝార్ఖండ్‌లో జయభేరి మోగించిన హేమంత్-కల్పనాల జోడీ
‘మహాయుతి’ ఘన విజయం