లలిత్ మోడీ భారత్‌ను వీడటానికి
సంబంధించి కీలక విషయాలు
బయటపెట్టారు
లలిత్ మోడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు అనే విషయం తెల్సిందే
ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోడీ మాట్లాడుతూ భారత్‌ను వీడటానికి కారణాలను వెల్లడించాడు
దావూద్ నుంచి ప్రాణహాని కారణంగానే దేశాన్ని వీడాను
దేశం విడిచి వెళ్లేందుకు చట్టపరమైన అంశాలేవీ లేవు
దావూద్ నుంచి బెదిరింపులు రావడంతోనే దేశాన్ని వీడా,ఆయన మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్నాడు
నాకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు
ఎలాంటి అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆటే నాకు ముఖ్యం అని లలిత్ మోడీ పేర్కొన్నారు
ఇక భారత్‌కు తిరిగి రావడంపై లలిత్ మోడీ స్పందిస్తూ.. ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయని చెప్పాడు
లలిత్ మోడీ ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే
Related Web Stories
జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం
ఏపీ పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలి...
నేను కూడా ఎన్సీసీ క్యాడెట్‌నే