ఇక్కడ ఓట్ వేయకుంటే జీతంలో కోత విధిస్తారు
దేశంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం చెబుతోంది
కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం పలు దేశాల్లో ఓటింగ్ తప్పనిసరి చేసి, ఓటు వేయకుంటే కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు
జనవరి 2023 నాటికి 21 దేశాలు ఓటు వేయడం తప్పనిసరి చేయగా, 11 దేశాలు అమలు చేస్తున్నాయి
ఆస్ట్రేలియా 1924లో నిర్బంధ ఓటింగ్ తీసుకురాగా, ఇక్కడ ఓటు వేయకుంటే జరిమానా విధిస్తారు
బెల్జియంలో కూడా ఓటు వేయని వారికి జరిమానాలు విధిస్తున్నారు
బ్రెజిల్లో ఓటు వేయడం ఒక బాధ్యత. ఓటు వేయకుంటే వారి జీతంలో కోత విధిస్తారు
ఈక్వెడార్‌లో కూడా ఓటు వేయడం తప్పనిసరి, ఓటు వేయకుంటే పౌర హక్కులు కోల్పోతారు
సింగపూర్‌లో ఓటు వేయడం విఫలమైతే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తారు
అర్జెంటీనా, లీచ్‌టెన్‌స్టెయిన్, లక్సెంబర్గ్, నౌరు, పెరూ, సమోవాలో కూడా ఓటు వేయడం తప్పనిసరి
Related Web Stories
ఏజెంట్‌గా వెళ్తున్నారా..? రూ.2 కాయిన్ తీసుకెళ్లడం మరచిపోకండి..!!
జనసేన అసెంబ్లీ అభ్యర్థులు వీరే.. (Part -2)
జనసేన అభ్యర్థులు.. ఇవీఎంపై సీరియల్ నెంబర్స్ ఇవే..
బండెనక బండి కట్టి.. తరలివెళ్లిన ఏపీ ఓటర్లు