61 శాతం మంది భారతీయ అమెరికన్లు డెమోక్రటిక్‌ అభ్యర్థి హారిస్‌ వైపే ఉన్నారని

‘ఇండియన్‌ అమెరికన్‌ ఆటిట్యూడ్‌ సర్వే’ తాజా సర్వేల్లో వెల్లడించింది

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, డొనాల్డ్‌ ట్రంప్‌కు 31 శాతం మంది మద్దతు ఉందని తెలిపింది

యూగవ్‌, కార్నేగి ఎండౌమెంట్‌ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి

కానీ, 2020 నాటి ఎన్నికల నాటితో పోల్చుకుంటే

ట్రంప్‌కు మద్దతు 22 శాతం నుండి  31 శాతానికి పెరగడం గమనార్హం

అమెరికాకు వలస వచ్చినవారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే రెండో స్థానం

రెండు ప్రధాన పార్టీలు వీరి ఓట్లను దక్కించుకునేందుకు

ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలుచేస్తున్నాయి