కయ్యానికి కాలు దువ్వే శత్రుదేశాల పీచమణిచేందుకు భారత్ ఎన్నో క్షిపణులను సిద్ధం చేసుకుంది.
వీటిని ప్రయోగిస్తే శత్రుమూకలు క్షణాల్లో మట్టిలో కలిసిపోతాయి.
అయితే, భారత అమ్ములపొదిలోని అగ్నీ సిరీస్‌కు చెందిన క్షిపణులు అత్యంత శక్తిమంతమైనవి
అగ్నీ-5 క్షిపణి అత్యంత దీర్ఘశ్రేణి ఆయుధం. 5000- 8000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది.
ఈ మిసైల్‌తో అణ్వాయుధాలను కూడా ప్రయోగించొచ్చు
అగ్నీ-4 మిసైల్ ఈ సిరీస్‌లో రెండో స్థానంలో ఉంది. దీని రేంజ్ 3500-4000 కిలోమీటర్లు
5 వేల నుంచి 8 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే కే-5, కే-6 మిసైళ్లను భారత్ అభివృద్ధి చేస్తోంది
ఇక 12 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను ధ్వంసం చేసే అగ్నీ-6పై కూడా భారత్ పరిశోధనలు చేస్తోంది.
Related Web Stories
ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్
మహేష్ కుమార్ గౌడ్‌ను వరించిన అదృష్టం
సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలపై స్పందించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ