తిరుగుబాటు దళాలు సిరియాను
నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు
బషర్-అల్ అసద్ దేశాన్ని విడిచివెళ్లిన
సంగతి తెలిసిందే
అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది
ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది
ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది
మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్ (యాత్రికులు)లు ఉన్నారు
వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు పేర్కొంది
ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలో ఉన్నారని తెలిపింది
వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో
hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది
Related Web Stories
సిరియాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
బ్యాగులతో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన
అన్ని మతాల వ్యక్తుల్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తుంది
నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి