ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు నోబెల్ ప్రైజ్
సాహిత్యం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, వైద్యం, ఆర్థికశాస్త్ర రంగాల వారితో పాటు ప్రపంచశాంతికి కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు
డైనమైట్‌ను కనుగొన్న స్విడెన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ దీన్ని ఏర్పాటు చేశారు.
నోబెల్ మరణానంతరం ఐదేళ్లకు అంటే 1901లో తొలి నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు
ఏటా నోబెల్ వర్థంతి నాడు అవార్డు ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు
నోబెల్ శాంతి బహుమతి మినహా మిగతా అవార్డులన్నీ స్వీడెన్‌లో జరిగే కార్యక్రమంలో ఇస్తారు
నార్వేలోని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తారు
అత్యంత పిన్న వయసులో (17) నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా మలాలా యూసుఫ్‌జాయి గుర్తింపు పొందారు
ఆర్థికరంగ శాస్త్రవేత్త లియోనిడ్ హర్జవిస్ (90) నోబెల్ దక్కించుకున్న అత్యధిక వయస్కుడిగా పేరొందారు.
Related Web Stories
డొనాల్డ్ ట్రంప్,కమలా హారిస్ మధ్య హోరాహోరీగా పోటీ...
హర్యానా ఫలితాల్లో ఆసక్తికర విషయాలు
కనకదుర్గ అమ్మవారి సేవలో డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ ట్రైన్.