Tilted Brush Stroke

కొడాలి నానికి వైఎస్ జగన్ చెక్.. తెరపైకి కొత్త అభ్యర్థి..?

అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరంటూ ప్రచారం

నానిపై సొంత క్యాడర్‌లోనే తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్న వైసీపీ పెద్దలు

సర్వేల్లో వెనుకబడటంతో ప్రత్యామ్నాయంగా తెరపైకి మండల హనుమంతరావు అంటూ హడావుడి!

వైఎస్ వీర విధేయుడిగా, సీనియర్ నేతగా మండల హనుమంతరావుకు గుర్తింపు

గుడివాడకు రాజు అంటూ పెద్ద ఎత్తున దర్శనమిస్తున్న ‘మండల’ ఫ్లెక్సీలు, బ్యానర్లు

సీఎంవో నుంచి హనుమంతరావుకు పిలుపు వచ్చిందని గుడివాడలో చర్చ.. రచ్చ

టికెట్ ఇవ్వకపోయినా సరే జగన్‌కు వెన్నంటే, కార్యకర్తగా ఉంటానని గతంలో చెప్పిన నాని

ఫైనల్‌గా జగన్ ఓటు.. నమ్మినబంటుకా.. హన్మంతుడికా..? మరికొన్ని రోజుల్లో తేలనున్న భవితవ్యం