Off-white Banner

మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారా..?

Off-white Banner

మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం

Off-white Banner

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డిని టార్గెట్ చేసిందని ఆరోపణలు

Off-white Banner

మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్  కాలేజీ కూల్చివేత

Off-white Banner

ప్రభుత్వ సలహాదారు వేం నరేందరెడ్డితో మల్లారెడ్డి భేటీ.. కాంగ్రెస్‌లో చేరిక అంటూ ప్రచారం

Off-white Banner

అల్లుడు, కుమారుడితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని రూమర్స్

Off-white Banner

మల్లారెడ్డి-వేం నరేందర్ రెడ్డి భేటీతో బీఆర్ఎస్ అలర్ట్

Off-white Banner

ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్

Off-white Banner

కాలేజీ కూల్చివేతలు, కాంగ్రెస్‌లో చేరికపై గులాబీ బాస్ ఆరా

Off-white Banner

 బీఆర్ఎస్ వీడను.. మల్కాజిగిరి సీటు మా ఫ్యామిలీకి వద్దని తేల్చి చెప్పిన మల్లారెడ్డి