సిరియాపై ఇజ్రాయెల్ మరోసారి పెద్ద
ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది
ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడినట్లు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది
ఈ ఘటన
లో క్షిపణి లాంచర్లు,హెలి
కాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమయినట్లు పేర్కొంది
ఇజ్రాయెల్ దళాలు సిరియా వైపు దూసుకువస్తున్నట్లు పేర్కొంది
ఈజిప్ట్, సౌదీ అరేబియా తదితర దేశాలు సిరియాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, చొరబాట్లను ఖండించాయి
ఆ దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో అదే అదనుగా అక్కడి భూభాగాలను ఆక్రమిస్తూ
ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాయి
సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడంతో ఆయుధాలు వారి చేతికి చిక్కకుండా
వాటిని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ తన చర్యలను సమర్థించుకుంటోంది
Related Web Stories
బ్యాగులతో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన
అన్ని మతాల వ్యక్తుల్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తుంది
నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి
సిరియాలో వీధుల్లోకి వచ్చి ప్రజలు సంబరాలు