గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌లో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు పవన్‌కల్యాణ్
గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పవన్ మాట్లాడారు
కేంద్రాన్ని రూ.70 వేల కోట్లు మంజూరు చేయాలని కోరామని
పూర్తి వివరాలతో రావాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సూచించిరని పవన్ వివరించారు
జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకొని జల్‌శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం
జల్‌జీవన్ మిషన్‌ను మరింత బలోపేతం చేస్తాం
అనేకమంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి
రోజుకు మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల
ప్రతి ఒక్కరికీ నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్‌జీవన్ మిషన్ ప్రారంభమైంది అని పవన్ అన్నారు
Related Web Stories
‘చలో రాజ్‌భవన్’ తెలంగాణ కాంగ్రెస్ భారీ ర్యాలీ
లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశానికి ఆమోదం
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి
లోక్‌సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం