ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం "మూడు దుర్మార్గాలు": ఎస్ జైశంకర్
పాకిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
2015 తర్వాత భారత విదేశాంగ మంత్రి తొలిసారిగా పాకిస్థాన్‌కు వెళ్ళారు
సుష్మా స్వరాజ్ తర్వాత భారత విదేశాంగ మంత్రిగా పాకిస్థాన్‌లో పర్యటించిన జైశంకర్
దేశాల మధ్య సహకారం నిజమైన భాగస్వామ్యాలతో నిర్మించబడుతుంది అని
ఏకపక్ష ఎజెండాలపై కాదని ఆయన అన్నారు
ఉగ్రవాదం,తీవ్రవాదంతో సరిహద్దుల వెంబడి కార్యకలాపాలు
వాణిజ్యం, ఇంధన ప్రవాహాలు, కనెక్టివిటీని ప్రోత్సహించే అవకాశం లేదని జైశంకర్ అన్నారు
ఎస్‌సిఓ లో చైనా, భారతదేశం, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజాఖ్స్తాన్,
కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్,బెలారస్ ఉన్నాయి
Related Web Stories
భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా....
ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?
ఆంధ్రప్రదేశ్ కి వర్షాలు...బంగాళాఖాతంలో అల్పపీడనం
వామ్మో.. ఈ దేశాలు యుద్ధంలోకి దిగితే.. భారీ నష్టం తప్పదు..