‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ లోక్‌సభ లో ప్రవేశపెట్టారు

ఈ బిల్లును కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి

ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించాయి

జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు హైబ్రిడ్‌ విధానంలో  ఓటింగ్‌ చేపట్టారు

కొంతమంది ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటు వేశారు 

మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్‌లో ఓటింగ్‌ వేశారు

ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు

198 మంది వ్యతిరేకించారు

ఆ తర్వాత ‘జమిలి బిల్లుల’ను కేంద్రమంత్రి సభలో ప్రవేశపెట్టారు

రాత్రి భోజనం తర్వాత మరుసటి రోజు లంచ్ వరకు తినకుండా ఉండడం షుగర్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు