కాకినాడ పోర్టులో సీజ్ చేసిన
బియ్యాన్ని పరిశీలించిన పవన్
మీడియాతో మాట్లాడారు
కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చా
గతంలో రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు
అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది
మా పాలన పగ, ప్రతీకారాలతో ఉండదు, అలాగని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం
కాకినాడ పోర్టుకు రోజుకు వెయ్యి నుంచి 1100 లారీలు వస్తాయి అని
ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది
కానీ, ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే అని అన్నారు
కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు
బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్ వర్క్ పనిచేస్తోంది అని పవన్ పేర్కొన్నారు
Related Web Stories
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్
ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే
మారిటైం హబ్‌గా ఏపీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి