ఇస్మార్ట్‌గా మారిన కేసీఆర్

ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఎక్స్‌లో చేసిన తొలి పోస్ట్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తరువాత బస్సు యాత్రకు సంబంధించి పోస్ట్

పాలమూరులో భోజనంచేస్తుండగా కరెంట్‌ కట్‌! విద్యుత్తు కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో పోస్ట్

ఇకపై సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్ కానున్న అధినేత