మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది
ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు
భారతదేశం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు,
హిందువులను టార్గెట్ చేసి చంపుతున్న సమయంలో ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు
తన తల్లి, కుటుంబ సభ్యులు చనిపోయారు
ఖర్గే ఓట్ల కోసం కుటుంబ త్యాగాన్ని మరిచిపోయారు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు
అంతకుముందు ఖర్గే మాట్లాడుతూ చాలా మంది నాయకులు
సాధువుల వేషధారణలో బతుకుతూ రాజకీయ నాయకులు అవుతారు
గెరువ (కుంకుమ) బట్టలు వేసుకుంటారు, తలపై వెంట్రుకలు కూడా ఉండవు
తెల్లని బట్టలు ధరించి, సన్యాసివి అయితే రాజకీయాల నుంచి తప్పుకో అని వ్యాఖ్యానించారు
Related Web Stories
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి
పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదు
వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం