ఉక్రెయిన్ పై యుద్ధానికి ఉత్తరకొరియా, రష్యాకు సైనికులను పంపిందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే
తమపై యుద్ధానికి కుర్స్క్‌లో
11 వేల మంది కిమ్ సైనికులను మోహరించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు
తాజాగా జరిగిన పోరాటంలో ఆ సైనికులు కీవ్ దళాల చేతుల్లో మరణించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు
ఈ పోరాటంలో ఎంతమంది సైనికులు మృతి చెందారనే దానిపై స్పష్టత లేదు
దాదాపు రెండేళ్లకు పైగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుంది
యుద్ధం గురించి పుతిన్ మాట్లాడుతూ శాంతిని నెలకొల్పాలంటే ఉక్రెయిన్ తటస్థంగా ఉండాల్సిందేనని
యుద్ధం ముగిస్తే కీవ్‌లో నెలకొన్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు
ఉక్రెయిన్ సరిహద్దులు నిర్ణయించి నిర్దిష్ట భూభాగాల్లో నివసించే ప్రజలకు
అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని పుతిన్ పేర్కొన్నారు
Related Web Stories
పంచాయతీల బలోపేతానికి కృషి
ట్రంప్‌తో కలిసి పని చేస్తాం
అమెరికా సెకండ్ లేడీగా తెలుగమ్మాయి
అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతోంది