తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది: కేటీఆర్

బుచ్చమ్మ ఆత్మహత్య కేసులో రేవంత్‌పై మర్డర్ కేసు పెట్టాలి

హైడ్రా పేరుతో ప్రజలను రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది

హైడ్రాతో ఆర్థిక శాఖా మంత్రికి  ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌కు ఓటేశారని.. సీఎం రేవంత్‌రెడ్డి కక్షగట్టారు

హైడ్రా బాధితులకు  బీఆర్ఎస్ అండగా ఉంటుంది

హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో.. సొంతింటి కలలు కలగానే మిగిలిపాయాయి.

కాసులపై రేవంత్ కక్కుర్తి నిర్ణయాలు  తెలంగాణను  అధోగతిపాలు చేసింది