తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ 

జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేస్తారంటూ ప్రచారం..  

జన్వాడ ఫామ్ హౌస్‌పై స్పందించిన బీఆర్‌ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  

తనకు ఫామ్ హౌస్‌ లేదు.. మిత్రుని ఫామ్ హౌస్ లీజుకు తీసుకుని.. అందులోనే ఉంటున్నా: కేటీఆర్ 

ఫామ్ హౌస్.. నిబంధనల ప్రకారం లేకపోతే దగ్గరుండి కూలగొట్టిస్తా: కేటీఆర్ 

తప్పు జరిగితే భవనాలు కూల్చివేతకు సహకరిస్తా: కేటీఆర్ 

అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఫామ్ హౌస్‌లు సరిగ్గా ఉన్నాయా?: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తా: కేటీఆర్ 

జన్వాడ ఫామ్‌హౌస్ రేపటి వరకు కూల్చవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు