హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో  ఏర్పాటు చేసిన మీడియా తో కేటీఆర్‌ మాట్లాడారు

60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్‌ చెరిగిపోని సంతకం చేశారు

కేసీఆర్ స్ఫూర్తితో మళ్ళీ కేంద్ర పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఉంది

స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని కేటీఆర్‌ అన్నారు

33 జిల్లా కేంద్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో నవంబరు 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి

సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నాం

నవంబర్‌ 26న సన్నాహక సమావేశాలు ఉంటాయి

డిసెంబర్ 9న మేడ్చల్‌లో ఘనంగా తెలంగాణ తల్లికి ప్రణమిళ్లుతాం

అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం

ఇవి మేము ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే కార్యక్రమాలు అని కేటీఆర్‌ పేర్కొన్నారు