అక్టోబర్ 2: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
భారతదేశానికి రెండోవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి పని చేశారు.
1904, అక్టోబర్ 2వ తేదీన యూపీలోని మొఘల్‌సరాయిలో లాల్ బహదూర్ శాస్త్రి జన్మించారు.
శాస్త్రి తల్లిదండ్రులు శరద్ ప్రసాద్ శాస్త్రి, రామదులారి దేవి
హరీష్ చంద్ర హైస్కూల్‌లో ప్రాథమిక విద్య, ఈస్ట్ సెంట్రల్ రైల్వే కాలేజ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.
వివేకానందుడు, మహాత్మ గాంధీ, అనిబిసెంట్ బోధనలకు శాస్త్రి తీవ్ర ప్రభావితమయ్యారు.
లాలాలజపత్ రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ అధ్యక్షుడిగా శాస్త్రి పని చేశారు.
భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వహించారు.
భారత తొలి ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.
లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం జై జవాన్, జై కిసాన్
1966, జనవరి 11న రష్యాలోని తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు.
Related Web Stories
ఏపీ కీలక హైకోర్టులో నటి జత్వాని కేసులో పిటిషన్ల విచారణ
హైడ్రా అంటే ఏంటీ.. ఏం చేస్తోంది
దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాలు ఇవే!
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్