యూట్యూబర్ హర్ష సాయిపై  మరో ఫిర్యాదు

హర్ష సాయి కోసం  గాలిస్తున్న పోలీసులు.

పరారీలో ఉన్న హర్ష సాయి.

మెగా సినిమా కాపీ రైట్స్ కోసం  తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు

యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం.

యూట్యూబర్ సాయి మరో ఫిర్యాదు