ఆంధ్రప్రదేశ్ కి
అల్పపీడన ప్రభావం
14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది
దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లా ప్రాంతాలలో అధికారులు అప్రమత్తం
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
దీని ప్రభావంతో, అక్టోబరు 14 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం
తదుపరి 48 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా మారి పశ్చిమ-వాయువ్య దిశగా
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం
ఉత్తర కోస్తాలో వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు సంభవించే అవకాశముంది
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం
రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశము ఉంది
Related Web Stories
వామ్మో.. ఈ దేశాలు యుద్ధంలోకి దిగితే.. భారీ నష్టం తప్పదు..
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలాయ్
ఘనంగా సినీ హీరో నారా రోహిత్ ఎంగేజ్మెంట్..
మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి దారుణ హత్య...