త్రిపురలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది
కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’తో అడ్డగోలు బిల్
గతంలో త్రిపురలో మొబైల్ టవర్స్ సరిగా పనిచేసేవి కావు
రాష్ట్రంలో చక్కగా 5జీ నెట్ వర్క్ వస్తోంది, నెలకు రూ.500 వరకు బిల్
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 వేల వరకు ఛార్జీ చేసేది
కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలను అవినీతి మయం చేసింది
దేశంలో 3 కోట్ల నూతన గృహాలు నిర్మిస్తాం: మోదీ
Related Web Stories
తొలి విడతలో పోటీలో ఉన్నది వీళ్లే..
కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేసిన కేసీఆర్
వివేకా కేసుపై సునీత సంచలన వ్యాఖ్యలు..
రాహుల్‌ని రాజ మాంత్రికుడితో పోల్చిన మోదీ