రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 

 కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈరోజు శుభవార్త తెలిపింది.

ఈ నేపథ్యంలో పలు పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. 

 ఈ నేపథ్యంలో రబీ పంటల MSPని ప్రభుత్వం పెంచింది

 ఈ క్రమంలో 2025-26 సీజన్‌లో 6 రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 శనగలు MSP క్వింటాల్‌కు రూ. 5,650కి పెంచబడింది. ఇది గతంలో రూ. 5,440గాఉండేది

 కందులు MSP క్వింటాల్‌కు రూ. 6,700 కు పెంచబడింది. ఇది గతంలో రూ. 6,425గా ఉండేది

ఆవాలు MSP క్వింటాల్‌కు రూ. 5,950కి పెంచబడింది. ఇది అంతకుముందు రూ. 5,650గా ఉండేది

కుసుమలు MSP క్వింటాల్‌కు రూ. 5,940కి పెంచారు. ఇది గతంలో రూ. 5,800గా ఉండేది

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది